Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డే : బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
శనివారం, 31 జనవరి 2009 (15:11 IST)
ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ రెండో వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన సెహ్వాగ్‌ తుది జట్టులో చోటు సంపాదించాడు. రోహిత్, మునాఫ్ స్థానాలలో సెహ్వాగ్, ప్రవీణ్‌ కుమార్‌లకు చోటు కల్పించారు.

సెహ్వాగ్ తిరిగీ జట్టులోకి రావడంతో భారత బ్యాటింగ్ లైనఫ్ మరింత పటిష్టంగా ఉందనే చెప్పవచ్చు. అయితే ప్రేసదాస స్టేడియం రికార్డుల పరంగా స్పిన్నర్లకే అనుకూలిస్తుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఏ కోణంలో చూసినా భారత్ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తున్నా, స్థానిక అభిమానుల మద్దతు లంక జట్టుకు కలిసొచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత్-లంకల మధ్య హోరాహోరి పోరు తప్పదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జట్ల వివరాలు :

భారత జట్టు : ధోనీ(కెప్టెన్‌), సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, సురేశ్‌ రైనా, యువరాజ్‌, యూసుఫ్‌ పఠాన్‌, ప్రవీణ్‌కుమార్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ‌.

శ్రీలంక జట్టు : జయవర్ధనె(కెప్టెన్‌), దిల్షాన్‌, జయసూర్య, సంగక్కర, కాదంబి, కపుగెడెర, తుషారా, మహరూఫ్‌, కులశేఖర, మురళీధరన్‌, మెండీస్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం.. ప్రిన్సిపాల్ సలహాతో..?

రైల్వే ట్రాక్‌లపై సెల్ఫీ, గ్రూప్ ఫోటోలు.. 24 ఏళ్ల వ్యక్తి రైలు ఢీకొని మృతి.. ఎక్కడ?

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

Show comments