Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్ సెంచరీ: పట్టుబిగిస్తున్న భారత్

Webdunia
FileFILE
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు‌లో భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ శతకం కొట్టాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేక నానా తంటాలు పడుతూ వచ్చిన ద్రావిడ్.. ఎట్టకేలకు మొహాలీలో జరుగుతున్న టెస్టులో అద్భుతంగా రాణిస్తూ సెంచరీ సాధించాడు. గత మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 'ది వాల ్' శతకం సాధించాడు.

మొత్తం 261 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో కెరీర్‌లో 26వ సెంచరీని పూర్తి చేశాడు. అంతకుముందు తొలి రోజు ఓవర్ నైట్ స్కోరు 179/1తో రెండో రోజు ఉదయం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్స్ వికెట్‌ను సమర్పించుకోకుండా స్కోరు బోర్డును వేగంగా కదిలించారు.

తొలి రోజు సెంచరీ హీరో గౌతం గంభీర్, రెండో రోజు సెంచరీ ధీరుడు రాహుల్ ద్రావిడ్‌లు క్రీజ్‌లో పాతుకుని పోయి ఇంగ్లీష్ బౌలర్లను ముమ్మ తిప్పలు పెడుతున్నారు. వీరిద్దరు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన భారత్.. మరో వికెట్ నష్టపోకుండా.. ద్రావిడ్-గంభీర్‌ల జోడి 257 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీ ఇంకా క్రీజ్‌లో కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం.. ప్రిన్సిపాల్ సలహాతో..?

రైల్వే ట్రాక్‌లపై సెల్ఫీ, గ్రూప్ ఫోటోలు.. 24 ఏళ్ల వ్యక్తి రైలు ఢీకొని మృతి.. ఎక్కడ?

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

Show comments