Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్: 111/3

Webdunia
భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న టెస్ట్‌లో భాగంగా ఆసీస్ లంచ్ విరామానికి మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. చివరి టెస్ట్ అయిదో రోజు ఆట ప్రారంభం అయిన వెంటనే భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టి టీం ఇండియా జట్టుకు ఆధిక్యం సంపాదించి పెట్టారు.

ఓపెనర్ కటిచ్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిగాడు. అప్పటికే ఆసీస్ 29 పరుగులు తీసింది.

ఆ తర్వాత ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రికీ పాంటింగ్... అవతి ఎండ్‌లో ఉన్న అమిత్ మిశ్రా మెరుపువేగంతో బంతిని అందుకోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.

తర్వాత బరిలోకి దిగిన క్లార్క్ 22 పరుగుల వద్ద ధోనీ బౌలింగ్‌కు... ఇషాంత్ శర్మ క్యాచ్‌తో ఇంటిముఖం పట్టాడు. ప్రస్తుతం హేడెన్ అర్థసెంచరీకి చేరువలో (46 పరుగులు), హస్సీ (14 పరుగులు)లతో క్రీజులో ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments