Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్ట్: సచిన్ టెండూల్కర్ అర్థ శతకం

Webdunia
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అర్థ శతకం సాధించాడు. ఆరంభంలో తడబాటుకు లోనైన భారత్ ఇన్నింగ్స్ నెమ్మెదిగా కుదుటపడింది. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం ప్రారంభమైన విషయం తెల్సిందే. టాస్ గెలిచిన భారత కెప్టెన్ కుంబ్లే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంభీర్, సెహ్వాగ్‌లు ఆచితూచి ఆడారు. అయితే.. బ్రెట్‌లీ బౌలింగ్‌లో సెహ్వాగ్ వికెట్ల ముందు ఎల్బీగా చిక్కాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్‌ కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో కేవలం 27 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. కష్టాల్లో పడింది.

ద్రావిడ్ అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సచిన్ టెండూల్కర్ ఆసీస్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. 91 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 50 పరుగులు (నాటౌట్) చేశాడు. మరోవైపు ఓపెనర్ గంభీర్ ఆచితూచి ఆడుతూ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యన్ని నెలకొల్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పనితీరులో అగ్రస్థానం.. కానీ ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్‌కు పదో స్థానం.. ఎందుకని?

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు

Chennai Auto: ఆటోలో యువతి కిడ్నాప్-పోలీసులు వెంబడించాక రోడ్డుపై తోసేశారు.. ఇద్దరు అరెస్ట్

చంద్రబాబు పేరు ఉచ్ఛరించడమే ఇష్టంలేదన్న మంగ్లీకి టీడీపీ నేతల సలాం... ఎందుకో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

Shekar Basha- జానీ మాస్టర్ తర్వాత శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ ఫిర్యాదు.. ప్రైవేట్ కాల్ రికార్డింగ్‌లను?

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

Show comments