Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీకి బటర్ చికెన్ మసాలా అంటే ఇష్టమట!

Webdunia
FILE
టీమిండియా మహేంద్ర సింగ్ ధోనీకి బటర్ చికెన్ మసాలా, చికెన్ టిక్కా పీజా అంటే ఇష్టమట. ఇంకా గర్ కా ఖానా ( Ghar ka khana) అనేది ధోనీకి ఆల్-టైమ్ ఫేవరేట్ ఫుడ్. తీరికగా ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడటమంటే తెగ ఇష్టపడతాడట. అయితే జిమ్ వెళ్లాలంటేనే ధోనీ వామ్మో అంటూ జడుసుకుంటాడట. ఇంకా తన తోటి క్రికెటర్లకు ధోనీ చెప్పేదల్లా ఒక్కటే.. మంచి ఫుడ్ తినండి.. ఫిట్‌గా ఉండండని సలహా ఇవ్వడమే.

ఇక ధోనీ మెనూ ఏంటో చూద్దామా?

బ్రేక్ ఫాస్ట్ :
ఓ లార్జ్ బౌల్‌లో 200 మిల్లీ, పాలు, బాదం పప్పు.
అలాగే 250 మి,లీ. ఫ్రెష్ జ్యూస్‌, దాల్, 25 గ్రాముల ప్రోటీన్ పవర్.
స్నాక్.. చికెన్ పీస్ విత్ శ్యాండ్‌విచ్

లంచ్ : 3 నుంచి 4 రోటీలు ప్లస్ చికెన్ లేదా దాల్ అండ్ టర్కరీ.
వంద గ్రాముల నట్స్ అండ్ సీడ్స్
మిక్సెడ్ సలాడ్
1 బౌల్ పెరుగు విత్ పికెల్

డిన్నర్
ఎలక్ట్రోలైట్
ప్రోటీన్ షేక్
వంద గ్రాముల నట్స్ అండ్ సీడ్స్
ఫ్రూట్స్
రోటీలు
అన్నీ చూడండి

తాజా వార్తలు

ర్యాంకులు మంత్రులను తక్కువ చేసేందుకు కాదు : సీఎం చంద్రబాబు

విశాఖపట్నం అన్న క్యాంటీన్‌లో సినీ సెలెబ్రెటీలు.. వారెవరంటే?

సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచిన ఉద్యోగి... ఎక్కడ?

Ram Gopal Varma: విచారణకు రామ్ గోపాల్ వర్మ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు కలిశారు?

మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

పాకిస్తాన్ బోర్డర్‌లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

Show comments