Webdunia - Bharat's app for daily news and videos

Install App

భజ్జీ అర్థ సెంచరీ: 313 పరుగులు తీసిన భారత్

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2008 (18:27 IST)
బెంగళూరులో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ తొలి టెస్ట్ మూడో రోజైన శనివారం భారత్ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులతో సరిపెట్టుకుంది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు సాధించింది.

ఆట ముగియనున్న కొద్ది సమయానికి ముందే షేన్ వాట్సన్ వికెట్‌కు హర్భజన్ 54 పరగులతో అవుటయ్యాడు. భజ్జీ స్థానంలో క్రీజులోకి వచ్చిన అనిల్ కుంబ్లే ఇంకా తన ఆటను ప్రారంభించలేదు. ఆట ముగిసే సమయానికి జహీర్ ఖాన్ 35 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.

ఇకపోతే... ఇన్నింగ్స్ మొదటి నుంచే ఆస్ట్రేలియా బౌలింగ్‌కు తడబడిన భారత్ మెల్లమెల్లగా కోలుకుని ఫామ్‌లోకి వచ్చింది. భారత్ ఆటగాళ్లలో ద్రావిడ్ (51 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (47 పరుగులు) చేసి జట్టుకు మేలు చేశారు. గౌతమ్ గంభీర్ (21 పరుగులు), సచిన్ టెండూల్కర్ (13 పరుగులు), మహేంద్ర సింగ్ ధోనీ 9 పరుగులతో ఆసీస్ బౌలర్ల చేజిక్కారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

Show comments