Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రసవత్తర పోరు: టాస్ గెలిచిన భారత్

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2008 (10:49 IST)
నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొహలీలో భారత్ చేతిలో పరాభవం చవిచూసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఎలాగైనా సరే నెగ్గి తీరాలని పంతం మీద బరిలోకి దిగింది.

ఢిల్లీ టెస్ట్‌తోనే సిరీస్ తమ వశం చేసుకుంటామని భారత ఆటగాళ్లు ధీమాగా సవాల్ విసరగా.. మొహలీ టెస్టుకు బదులు తీర్చుకుంటామని అస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక స్పిన్నర్లలో ఎవరిని బరిలోకి దింపడమా అని తర్జనభర్జనలు పడ్డ భారత్ ఎట్టకేలకు హర్భజన్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది.

ఆ స్థానంలో అమిత్ మిశ్రాను ఎంపిక చేసింది. నెట్ ప్రాక్టీసులో పూర్తి ఫిట్‌నెస్ ప్రదర్శించిన అనిల్ కుంబ్లే ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చి చేరాడు. ఇక ఆస్ట్రేలియా మాత్రం పెద్దగా మార్పులేమీ చేయకుండానే బరిలోకి దిగింది.

భారత జట్ట ు
గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మా, అమిత్ మిశ్రా

ఆస్ట్రేలియా జట్ట ు
ఎస్ఎం. కటిచ్, మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్, మైక్ హస్సీ, మైఖేల్ క్లార్క్, ఎస్ఆర్ వాట్సన్, బ్రాడా హాడిన్, బ్రెట్ లీ, మిట్చెల్ జాన్సన్, స్టువార్ట్ క్లార్క్
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments