Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ వన్డే: భారత జట్టు ఆరంభం అదిరింది

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2009 (15:45 IST)
నాగ్‌పూర్‌లో ఆరంభమైన రెండో వన్డేలో భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సెహ్వాగ్ 31 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. ఇందులో ఆరుఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.

అలా.. ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న సెహ్వాగ్‌కు ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అడ్డుకట్ట వేశాడు. అద్భుతమైన బంతిని సంధించగా, బౌండరీకి తరలించే ప్రయత్నంలో హిల్ఫెన్హౌస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు దారి పట్టాడు. అప్పటికి భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్ కూడా ధాటిగా ఆరంభించడంతో భారత్ 14 ఓవర్లలో 88 పరుగులు చేసింది. క్రీజ్‌లో గంభీర్ (23), యువరాజ్ (17)లు ఉన్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక్క ఫోర్ కొట్టి సైడిల్ బౌలింగ్‌లో వైట్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

Kerala woman: ఎంత ధైర్యం.. బావిలో పడిపోయిన భర్తను కాపాడిన భార్య.. మిరియాల తోటలో?

రుద్రాక్షమాలతో మంత్రపఠనం చేస్తూ త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)

Ram Mohan Naidu: వైసీపీ సింగర్ మంగ్లీ ఇలా రామ్మోహన్‌తో కనిపించిందేంటి? (video)

స్టూడెంట్‌తో ప్రొఫెసర్ పెళ్లి.. అది ప్రాజెక్టులో భాగమా..? మరి రాజీనామా ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

Show comments