Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టెస్ట్: పట్టుబిగిస్తున్న ఇంగ్లండ్

Webdunia
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆండ్రూ స్ట్రాస్ (73), పాల్ కాలింగ్‌వుడ్ (60)లు నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 69 పరుగుల అమూల్యమైన అధిక్యాన్ని కూడబెట్టుకోగా, మొత్తం మీద ఇప్పటి వరకు 237 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది.

అంతకుముందు భారత్ 241 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లను కూల్చడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఇదే అదునుగా భావించిన స్ట్రాస్, కాలింగ్‌వుడ్‌ ద్వయం అభేద్యమైన నాలుగో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, యువరాజ్ సింగ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇయాన్ బెల్ (9), అలెస్టర్ కుక్ (7) పీటర్సన్ (1)లు తక్కువ స్కోరుకే అవుట్ అయినా, భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేక పోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments