Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నయ్ టెస్టు: కుదురుగా ఆడుతున్న ఓపెనర్లు

Webdunia
గురువారం, 11 డిశెంబరు 2008 (12:26 IST)
చెన్నయ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు లంచ్ వేళకు వికెట్ నష్టపోకుండా 27 ఓవర్లలో 63 పరుగులు చేసి పటిష్టంగా నిలిచింది. ఇంగ్లండ్ జట్టు ఓపెనర్లు స్ట్రాస్ -80 బంతుల్లో 31 పరుగులు- కుక్ 82 బంతుల్లో 31 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నారు.

వికెట్ నిలుపుకోవడానికి ఓపెనర్లు ప్రాధాన్యం ఇవ్వడంతో రన్ రేట్ పడిపోయింది. వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్‌ కూడా ఆడలేకపోవడంతో ఇంగ్లండ్ జట్టు ప్రారంభంలో కుదురుగా నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది.

భారత్ గెలిస్తే టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానానికి, ఇంగ్లండ్ గెలిస్తే వన్డే పోటీల్లో పోయిన పరువు నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉన్న నేపధ్యంలో ఇరు జట్లు మొదటి టెస్టును ఆషామాషీగా తీసుకోవట్లేదు. అయితే స్వదేశంలో కొరకరాని కొయ్య అయిన భారత్‌తో పోలిస్తే తాము ఈ టెస్ట్ సీరీస్‌లో అండర్ డాగ్స్ గానే బరిలో దిగుతున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రకటించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

గాజాను స్వాధీనం చేసుకుంటాం : డోనాల్డ్ ట్రంప్

ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

తండేల్ లో బాగా కష్టం అనిపించింది అదే : నాగ చైతన్య

పవన్ - మహేశ్‌ల వల్ల రూ.100 కోట్లు నష్టపోయా - నిర్మాత సింగమనల :: కౌంటరిచ్చిన బండ్ల (Video)

Show comments