Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబో వన్డే: యువరాజ్ వీరవిహారం

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2009 (16:12 IST)
శ్రీలంకతో జరుగతున్న మూడో వన్డేలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ వీరవిహారం చేస్తున్నాడు. గంభీర్ అవుట్ అయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్‌ లంక బౌలర్లపై సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో అర్థసెంచరీని పూర్తి చేసుకున్న యూవీ.. ఆతర్వాత మరింత రెచ్చిపోయి లంక బౌలర్లకు పగటి పూట చుక్కలు చూపించి, కెరీర్‌లో 39 హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

మరో ఎండ్‌లో ఉన్న డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ నింపాదిగా ఆడారు. అంతకుముందు టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్న విషయం తెల్సిందే. సెహ్వాగ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్ మరోమారు విఫలమయ్యాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గంభీర్ కూడా పది పరుగులకే రనౌట్ అయ్యాడు.

అనంతరం సెహ్వాగ్‌తో జతకలిసిన యువరాజ్ సింగ్.. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 75 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, తొలి వికెట్ తొమ్మిది పరుగుల వద్ద, రెండో వికెట్ 24 పరుగుల మీద పడింది. ఫెర్నాండో తొలి వికెట్‌ తీశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం.. ప్రిన్సిపాల్ సలహాతో..?

రైల్వే ట్రాక్‌లపై సెల్ఫీ, గ్రూప్ ఫోటోలు.. 24 ఏళ్ల వ్యక్తి రైలు ఢీకొని మృతి.. ఎక్కడ?

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

Show comments