Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటక్ వన్డే: విజయానికి చేరువలో భారత్

Webdunia
బుధవారం, 26 నవంబరు 2008 (22:26 IST)
కటక్‌లో జరుగుతున్న అయిదో వన్డేలో ఓపెనర్ల విజృంభణ దన్నుతో భారత్ విజయం వేపుగా సాగిపోతోంది. వీరబాదుడుతో అలరించిన సెహ్వాగ్ -91-, పటిష్టంగా నిలిచి సరిగ్గా అర్థ సెంచరీ సాధించిన సచిన్ ఓపెనింగ్ సెషన్‌ను అదరగొట్టిన నేపధ్యంలో భారత్ విజయానికి చేరువగా నిలిచింది. సీరీస్‌లో మొదటి సారిగా యువరాజ్ సింగ్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్‌లో ధోని -50-, రైనా -53 నాటౌట్-లతో జట్టును విజయం వేపు నడిపించారు.

ఓపెనర్ల దూకుడుతో బెంబేలెత్తిన ఇంగ్లండ్ వరుసగా సచిన్, సెహ్వాగ్, యువీలను పెవిలియన్‌కు సాగనంపటంతో భారత్ చిక్కుల్లో పడిందనిపించింది కాని కెప్టెన్ ధోనీ, సురేష్ రైనా సమయోచిత బ్యాటింగ్‌తో అర్థ సెంచరీలు చేసిన క్రమంలో విజయం భారత్ ముంగిట నిలిచింది.

42 వ ఓవర్ ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. విజయానికి మూడుపరుగులు మాత్రమే అవసరం కావడంతో భారత్ విజయం లాంఛనప్రాయమే అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో హార్మిసన్, స్టువర్ట్ బ్రాడ్, రవి బొపారా తలొక వికెట్ పడగొట్టినప్పటికీ భారత్ విజయయాత్రకు అడ్డుకట్టలు వేయలేకపోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments