Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటక్ వన్డే : ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
బుధవారం, 26 నవంబరు 2008 (14:24 IST)
కటక్‌లోని బారాబతి స్డేడియంలో ఇంగ్లాండ్‌తో బుధవారం ప్రారంభమైన ఐదోవన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఏడు వన్డేల సిరీస్‌ను 4-0 తేడాతో ఇప్పటికే సొంత చేసుకున్న భారత్ మిగిలి మూడు వన్డేల్లో ప్రయోగాలు చేయడానికి సిద్ధమైంది.

ఇందులో భాగంగా మంచి ఫాంలో ఉన్న గంభీర్‌ను పక్కనపెట్టి రోహిత్‌శర్మను జట్టులోకి తీసుకుంది. అలాగే మునాఫ్ పటేల్ స్థానంలో ఇర్ఫాన్ పఠాన్‌ను జట్టులోకి తీసుకుంది.

భారత జట్టు
వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, మహేంద్రసింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్‌ఖాన్, ఇషాంత్‌శర్మ.

ఇంగ్లాండ్ జట్టు
కుక్, రవి బొపారా, షా, పీటర్సన్, ఫ్లింటాఫ్, కాలింగ్‌వుడ్, ప్రియర్, పటేల్, బోర్డ్, స్వాన్, హార్మిసన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

తిరుమల నందకం గెస్ట్ హౌసులో దంపతులు ఆత్మహత్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీలో చేరా: శైలజానాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments