Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ వన్డే: నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

Webdunia
రాజ్‌కోట్‌లో జరిగిన తొలి వన్డేలో పరుగుల వర్షం కురిపించిన భారత్ ఆటగాళ్లకు రెండో వన్డేలో ఎదురుదెబ్బ తగిలింది. ఇండోర్‌లో సోమవారం జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన గౌతం గంభీర్ 76 బంతుల్లో... ఆరు ఫోర్లతో.. 70 పరుగులు చేసి ఇంగ్లాండ్ కెప్టెన్ పీటర్సన్ బౌలింగ్‌లో పెవీలియన్ దారి పట్టాడు. ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విఫలం అయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి బ్రాడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

అనంతరం బరిలో దిగిన రైనా (4 పరుగులు) , శర్మ (3 పరుగులు)లు తక్కువ స్కోరు వద్దే పటేల్, షా చేతిలో అవుటయ్యారు.. ఇకపోతే... తొలి వన్డేలో సెంచరీ సాధించిన యువరాజ్ సింగ్ (99 పరుగులు), మహేంద్ర సింగ్ ధోనీ (15 పరుగులు) క్రీజులో ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments