Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ ప్రొఫైల్

Webdunia
అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన అతికొద్ది సమయంలోనే టీమ్ ఇండియాకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన క్రికెటర్లలోమహేంద్ర సింగ్ ఒకరు. కేవలం ఒకే ఒక సుడిగాలి ఇన్నింగ్స్‌తో తన కెరీర్‌నే మార్చుకున్న ఈ క్రికెటర్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు.

పూర్తి పేరు.. మహేంద్ర సింగ్ ధోనీ అలియాస్ ఎంఎంధోనీ అలియాస్ మహి.
పుట్టిన తేదీ.. 1981, జులై 7.
పుట్టిన స్థలం.. రాంచీ.
ప్రధాన జట్లు.. భారత్, ఆసియా లెవెన్, బీహార్, చెన్నయ్ సూపర్ కింగ్స్, జార్ఖండ్.
బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం.
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ మీడియం.
ఫీల్డింగ్ పొషిజన్.. వికెట్ కీపర్.
మొత్తం ఆడిన టెస్టులు.. 37.
ఆడిన ఇన్నింగ్స్.. 59.
చేసిన పరుగులు 1962.
అత్యుత్తమ స్కోరు 148.
మొత్తం వన్డేలు.. 146.
మొత్తం పరుగులు 4703.
అత్యధిక స్కోరు 183 నాటౌట్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments