Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికీ పాంటింగ్ ప్రొఫైల్

Webdunia
సోమవారం, 16 జూన్ 2008 (17:41 IST)
FileFILE
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును వరుసగా రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్ రికీ పాంటింగ్. క్రికెట్ ప్రపంచంలో ఉన్న కెప్టెన్‌లలో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరుగడించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో జట్టును ముందుండి నడిపించగల సత్తా కలిగిన రికీ.. జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తాడు. నేటి ఆధునిక క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌లలో ఒకరైన రికీ పాంటింగ్ ప్రొఫైల్ పరిశీలిద్దాం.

పూర్తి పేరు.. రికీ థామస్ పాంటింగ్
పుట్టిన తేది.. డిసెంబరు 19, 1974.
ప్రస్తుత వయస్సు.. 33 సంవత్సరాల 180 రోజులు
ప్రధానంగా ఆడే జట్లు.. ఆస్ట్రేలియా, ఐసిసి ప్రపంచ XI, కోల్‌కతా నైట్ రైడర్స్, టాస్మానియా, సోమర్సెట్.
నిక్ నేమ్.. పాంటర్.
జట్టులో స్థానం.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్

బ్యాటింగ్ శైలి.. కుడి చేతి వాటం
బౌలింగ్ శైలి.. రైట్ ఆర్మ్ మీడియం
ఎత్తు.. 1.78 మీటర్లు.
ఆడిన టెస్టులు.. 118, ఇన్నింగ్స్.. 197, చేసిన పరుగులు.. 10,042, సెంచరీలు.. 35, అర్థశతకాలు.. 40.
ఆడిన వన్డేలు.. 298, ఇన్నింగ్స్.. 289, చేసిన పరుగులు..11,026, సెంచరీలు.. 26, అర్థ సెంచరీలు.. 63.
ట్వంటీ-20 మ్యాచ్‌లు.. 10, ఇన్నింగ్స్.. 10, చేసిన పరుగులు.. 315.
( నోట ్:- పై గణాంకాలు 2008, జూన్ 16వ తేదీ వరకు మాత్రమే).

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments