Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్: మూడోస్థానానికి పడిపోయిన కోహ్లీ!

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (18:24 IST)
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువకెరటం విరాట్ కోహ్లీ మూడో స్థానానికి దిగజారాడు. అయితే సఫారీ బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా రెండోస్థానానికి ఎగబాకాడు. 
 
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆరోస్థానాన్ని నిలుపుకోగా, దక్షిణాఫ్రికా యోధుడు ఏబీ డివిలీర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ స్థానం పతనమై తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 

కోహ్లీ ర్యాంకింగ్స్ దిగజారడానికి కెప్టెన్ బాధ్యతలేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతల భారంతో వ్యక్తిగతంగా కోహ్లీ రాణించలేకపోతున్నాడని, తద్వారా ర్యాంకింగ్స్‌లో దిగజారుతున్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments