Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి సలహాలిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (11:59 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. యువ క్రికెటర్ కోహ్లీకి చేయూత నిచ్చేందుకు ముందుకొచ్చాడు. ఫామ్‌లో లేక, పరుగులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సలహాలిస్తున్నాడు.
 
సాయం చేయాలంటూ సచిన్‌ను కోరిన కోహ్లీ ఈ మేరకు ముంబయి వచ్చాడు. ముంబయి క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో సచిన్ సమక్షంలో కోహ్లీ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్ పలు విలువైన సూచనలు చేశాడు. ఆఫ్ స్టంప్‌పై పడే బంతులను ఎదుర్కోవడంపై విరాట్ దృష్టిపెట్టాడట. ఈ వివరాలను మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్ పుత్ మీడియాకు తెలిపారు.

రాజకీయ అరంగేట్రంలో కంగనా సక్సెస్? భారీ మెజార్టీతో గెలుపు ఖాయమా?

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు!!

కింద మంట బెట్టినట్టుగా సలసల మరిగిపోతున్న వాటర్ ట్యాంకులో నీళ్లు.. (Video)

పోస్టల్ బ్యాలెట్ల‌పై వైకాపాకు చుక్కెదురు : ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం!

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవీకే) విదేశీ భూభాగమే : పాక్ అటార్నీ జనరల్

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

Show comments