Webdunia - Bharat's app for daily news and videos

Install App

షరపోవా ఇష్యూ: పాపం.. క్రికెట్ గురించి ఆమెకు తెలిసుండదులే!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (14:16 IST)
రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవా తనను అగౌరవపర్చేలా మాట్లాడలేదని క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అన్నాడు. షరపోవాకు క్రికెట్‌ గురించి తెలియదని ఆయన అన్నాడు. వింబుల్డన్‌లో షరపోవా మ్యాచ్‌ను బ్రిటన్‌ సాకర్‌ స్టార్‌ బెక్‌హామ్‌తో కలిసి సచిన్‌ వీక్షించాడు. అయితే మ్యాచ్‌ అనంతరం విలేకరులు సచిన్‌ తెలుసా? అని ప్రశ్నించగా.. బెక్‌హామ్‌ను ఒకసారి కలిశా, సచిన్‌ మాత్రం తెలియదని షరపోవా సమాధానం చెప్పింది. దీంతో సచిన్‌ అభిమానులు షరపోవాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
మా అబ్బాయితో చెప్పా... చారిత్రక లార్డ్స్‌ మైదానంలో భారత్‌ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేశానని లెజెండరీ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెలిపాడు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్‌ తన మనోగతం వెల్లడించాడు. తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది అద్భుతమైన ప్రదర్శన అని అన్నాడు. లార్డ్స్‌ టెస్ట్‌ తొలి రోజు ఆట చూశానని, మనదే పై చేయి అవుతుందని మా అబ్బాయి అర్జున్‌తో చెప్పానని తెలిపాడు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments