Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ చాలా ప్రమాదకర క్రీడ : బ్రియాన్ లారా!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (11:22 IST)
క్రికెట్ చాలా ప్రమాదకర క్రీడ అని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూజెస్ ఓ బౌన్సర్ ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవడం తెలిసిందే. అతని పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ బ్రయాన్ లారా స్పందించాడు. 
 
'హ్యూజెస్' తరహా ఘటనలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయని, కానీ, క్రికెట్ చాలా ప్రమాదకర క్రీడ అని పేర్కొన్నాడు. మంచి గోల్ఫర్ కూడా అయిన లారా ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హ్యూజెస్ కు గాయం దురదృష్టకరమని అన్నాడు. అతని కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని తెలిపాడు. క్రికెట్ లో ఎల్లప్పుడూ రిస్క్ ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments