Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సూపర్ సింగ్స్ పనైపోయిందా? నీటి బుడగలా కింగ్స్ భవిష్యత్తు?!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (06:41 IST)
చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు నీటి బుడగలా మారింది. స్టార్ క్రికెటర్లతో ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్‌తో ఎన్నో రికార్డులు, విజయాలను తన ఖాతాలో వేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీపై ఏ క్షణంలోనైనా వేటు పడే అవకాశాలు సుస్పష్టమవుతున్నాయి. 
 
ఐపీఎల్-6లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్‌లో గురునాథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటమే దీనికి కారణం. గురునాథ్, విందూ దారాసింగ్ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు. సంభాషణలోని గొంతు గురునాథ్‌దే అని స్పష్టం చేశారు.
 
దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ క్రమంలో, చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడే గురునాథ్ కావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments