Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మూడో వన్డే : భారత విజయ లక్ష్యం 227 పరుగులు

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (19:01 IST)
ఇంగ్లండ్‌లోని నాటింగ్ హామ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. కుక్ 44, హాల్స్ 42, బుట్లర్ 42, ట్రెడ్ వెల్ 30, బెల్ 28 రాణించారు. 
 
వోక్స్ 15, మోర్గాన్ 10, ఫిన్ 6, రూట్ 2, స్టోక్స్ 2 పరుగులు చేశారు. 227 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో... భారత్ విజయ లక్ష్యం 228 పరుగులు. అశ్విన్ 3 వికెట్లు తీయగా, కుమార్, సామి, రైనా, రాయుడు, జడేజా తలో వికెట్ తీశారు.
 
టీమిండియా బౌలర్లు బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించడంతో మూడో వన్డేలో టీమిండియా పైచేయి సాధించింది. తేమగా ఉన్న పిచ్‌పై టీమిండియా పార్ట్ టైమర్లు, స్పిన్నర్లు ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. 
 
ఇంకా ఇతర విశేషాలను మీ మొబైల్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments