Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా పరువు నిలబెట్టుకుంది: విండీస్ టార్గెట్ 264

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2014 (19:17 IST)
టీమిండియా పరువు నిలబెట్టుకుంది. తొలి వన్డే పరాభవాన్ని మైండ్‌లో పెట్టుకుని టీమిండియా క్రికెటర్లు జాగ్రత్తగా ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 263 పరుగులు సాధించింది. తద్వారా విండీస్‌కు 264 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.  
 
ఓపెనర్లు ధావన్, రహానే విఫలమవడంతో రాయుడు విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఒక దశలో రాయుడు అవుట్ కావడంతో పరుగుల వేగానికి బ్రేక్ పడింది. ఆ సమయంలో కోహ్లీ, రైనా జట్టును ఆదుకున్నారు. 
 
కోహ్లీ (62), రైనా (62) అర్థ శతకాలు సాధించి.. స్కోరును పరిగెత్తించారు. కెప్టెన్ కూడా అర్థ సెంచరీ సాధించడంతో భారత్ 50 ఓవర్లలో 263 పరుగులు సాధించింది. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లతో రాణించగా, రవి రాంపాల్, బెన్, బ్రావో, సమీ చెరోవికెట్ సాధించారు.

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments