Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టులో బరిలోకి దిగనున్న మైకేల్ క్లార్క్‌!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:06 IST)
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెల నాలుగో తేదీ నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ను బరిలోకి దించాలన్న పట్టుదలతో క్రికెట్ ఆఫ్ ఆస్ట్రేలియా (సీఏ) ఉంది. నిజానికి ఈ టెస్ట్ మ్యాచ్ కోసం సీఏ ప్రకటించిన జట్టు సభ్యుల్లో మైకేల్ క్లార్క్ పేరు లేని విషయం తెల్సిందే. 
 
అయితే, జట్టులో అతడికి చోటు కల్పించారు. గాయం నుంచి వేగంగా కోలుకున్న క్లార్క్ ఫిట్నెస్ సాధించాడని, అందుకే అతడిని ఎంపిక చేశామని సెలెక్టర్ రాడ్నీ మార్ష్ తెలిపారు. క్లార్క్ లేకుండా బరిలో దిగి తొలి టెస్టులోనే ఓటమిపాలైతే ఆ ప్రభావం సిరీస్‌పై పడుతుందని ఆసీస్ సెలెక్టర్లు భావించినట్టు తెలుస్తోంది. కాగా, తొలి టెస్టుకు ముందు భారత జట్టుతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్లార్క్ ఆడే అవకాశాలు ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments