Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్ పర్యటనకు టీమిండియా... ధోని బదులు కోహ్లీ కెప్టెన్సీ

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (18:05 IST)
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం శనివారం ఆసీస్ పర్యటనకు బయల్దేరింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 18 సభ్యుల టీమిండియా డిసెంబర్ 4వ తేదీన బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరుగనుంది. మహేంద్ర సింగ్ ధోనికి కుడి చేతి బొటన వ్రేలికి గాయం కావడంతో అతను ఈ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో టీమిండియా బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు.
 
తొలిసారి టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సిరీస్ ను తప్పకుండా గెలుస్తామనే ధీమానూ వ్యక్తం చేశాడు. అయితే భార్యకు ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న కోచ్ డంకన్ ఫ్లెచర్ నేరుగా ఆస్ట్రేలియాలో జట్టుతో కలుస్తారు.
 
కాగా ఈ టెస్టు మ్యాచ్‌లలో డిసెంబర్ 4-8, తొలి టెస్టు(బ్రిస్బేన్), డిసెంబర్ 12-16న రెండో టెస్టు (అడిలైడ్) డిసెంబర్26-30, మూడో టెస్టు(మెల్ బోర్న్) జనవరి 3-7, నాల్గో టెస్టు(సిడ్నీ)

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments