Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన బౌలర్లకు చుక్కలు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చితకబాదుడు!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (12:28 IST)
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లు తేలిపోయారు. మన బౌలర్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆటాడుకున్నారు. లీసెస్టర్ షైర్ తో జరిగిన తొలి ప్రాక్టీసు మ్యాచ్‌లో భారీదా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు తాజాగా డెర్బీషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

భారత బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ డెర్బీ బ్యాట్స్‌మెన్ ఒక్కరోజులోనే 326 (5 వికెట్లకు) పరుగులు చేశారు. డర్స్ టన్ 95, గాడిల్ మాన్ 67 (నాటౌట్), స్లేటర్ 54, హోసీన్ 53 (నాటౌట్) టీమిండియా బౌలర్లను ఆటాడుకున్నారు. జట్టులో అనుభవజ్ఞుడైన బౌలర్ ఇషాంత్ శర్మ ఒక్క వికెట్టూ తీయలేక ఉసూరుమనిపించాడు. పార్ట్ టైమ్ బౌలర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసి పరువు నిలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

Show comments