Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2015 కోసం అధికారిక యాప్ ప్రారంభం!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (14:50 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచ కప్ -2015 వివరాలను ఎప్పటికపుడు తెలియజేసే నిమిత్తం ఓ యాప్ను ప్రారంభించింది. ఐసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ యాప్ను రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
 
ఈ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు 2015 వరల్డ్ కప్‌కు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. టోర్నీ షెడ్యూల్ మొదలుకొని ఆటగాళ్ల వివరాలు, ప్రైజ్ మనీ, వేదికలు, తాజా క్రికెట్ వార్తలు, క్విజ్ పోటీలు, క్రికెట్ కాంటెస్టులు... ఇలా ఎన్నో అంశాలు ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. 
 
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. మరికొన్ని రోజుల్లో మెగా ఈవెంట్ ఆరంభం కానుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments