Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాకు ఇంగ్లండ్ క్రికెటర్ సంఘీభావమా? ఏంటిది?: ఐసీసీ

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (13:58 IST)
ఇజ్రాయెల్, హమాస్ తీవ్రవాద సంస్థల నడుమ నలిగిపోతున్న గాజా స్ట్రిప్ ప్రాంతానికి ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంఘీభావం తెలపడంపై ఐసీసీ సీరియస్ అయ్యింది. భారత్‌తో మూడో టెస్టు సందర్భంగా మొయిన్ చేతికి 'గాజా' రిస్ట్ బ్యాండ్లు కట్టుకుని బరిలో దిగడం చర్చనీయాంశం అయింది. దీంతో, ఐసీసీ ఈ ఘటనపై విచారణకు తెరదీసింది.
 
సౌతాంప్టన్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మొయిన్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు టీవీల్లో ఈ బ్యాండ్లు స్పష్టంగా కనిపించాయి. ఆ రిస్ట్ బ్యాండ్లపై 'సేవ్ గాజా', 'ఫ్రీ పాలస్తీనా' అన్న నినాదాలున్నాయి. 
 
దీనిపై, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, మొయిన్ ఎలాంటి తప్పిదానికి పాల్పడ్డట్టు తాము భావించడంలేదని తెలిపారు. ఏదేమైనా, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఐసీసీయేనని వ్యాఖ్యానించారు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments