Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రావిడ్ వదులుకున్నాడు.. సచిన్ నో అన్నాడు.. అందుకే కెప్టెన్సీ: కుంబ్లే

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (14:27 IST)
టీమిండియాకు కెప్టెన్సీ సారథ్యం వహించిన అతి కొద్ది మంది కెప్టెన్లలో అనిల్ కుంబ్లే గొప్ప క్రికెటర్. అయితే తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కారణాలు చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీని వదులుకునే సమయంలో సచిన్ కెప్టెన్సీ వద్దనడంతో తాను కెప్టెన్సీ చేపట్టాల్సి వచ్చిందన్నాడు. 
 
‘17 ఏళ్ల పాటు భారత జట్టులో ఆడిన తర్వాత కెప్టెన్సీని చేపట్టానని.. క్రెడాయ్‌ యూత్‌ మీట్‌లో కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా 132 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అనిల్ కుంబ్లే 619 వికెట్లు పడగొట్టాడు. 271 వన్డేల్లో 337 వికెట్లు తీసుకున్నాడు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments