Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణం.. ధోనీ తీవ్ర ఉద్వేగానికి లోనైయ్యాడు..!

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (12:06 IST)
భారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడిపించిన ధోనీ కూల్ కెప్టెన్‌గా అందరి వద్ద ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి కూల్ కెప్టెనే తీవ్ర ఉద్వేగానికి లోనైయ్యాడు. తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మరుక్షణం భారత జట్టు డ్రెసింగ్ రూంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు.

ఆ ప్రకటన చేసిన తర్వాత జట్టు సహచరులు అతన్ని ఆలింగనాలతో హత్తుకున్నారు. తనితో కలిసి ఫొటోలు తీయించుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో ధోనీ కాస్తా ఉద్వేగానికి లోనైనట్లు తనకు ఎవరో చెప్పారని బిసిసిఐ కార్యదర్సి సంజయ్ పటేల్ అన్నారు.

జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి ధోనీ రిటైర్మెంట్ ప్రకటన గురించి వైబ్‌సైట్లో రాశాడు. అతను డ్రెసింగ్ రూంకు వెళ్లేప్పుడు జట్టు సభ్యులందరినీ వెంట తీసుకుని వెళ్లాడు. ఏ విధమైన స్వప్నాలూ లేవని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అన్ని ఫార్మాట్లలో తాను ఆడలేనని, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని ధోనీ చెప్పాడు. చివరి వరకు ధోనీ నిజాయితీగా ఉన్నాడని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 
 
అన్ని ఫార్మాట్లూ ఆడలేనని తన జట్టుతో చెప్పే తెగువ ధోనీకి మాత్రమే ఉందని, తన పట్ల తన జట్టు సభ్యుల పట్ల అతను ఎంత నిజాయితీగా ఉన్నాడో ఈ ఘటన తెలియజేస్తుందని పొగిడాడు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments