Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ పట్ల అనుచిత ప్రవర్తన: వార్నర్‌కు జరిమానా

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (19:30 IST)
భారత ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన డేవిడ్ వార్నర్‌కు జరిమానా విధించారు. అంతేగాకుండా దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించకూడదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూ టీవ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ వార్నర్‌ను హెచ్చరించారు. 
 
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌పై వార్నర్‌ నోరు పారేసుకున్నాడు. 
 
రోహిత్‌-రైనా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓవర్‌ త్రోకు వీరిద్దరూ పరుగు తీశారు. ఆ సమయంలో రోహిత్‌, వార్నర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. వార్నర్‌ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. అతనికి మ్యాచ్‌ ఫీజులో సగం జరిమానా విధించడం జరిగింది. 

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments