Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకా సెంచరీనే కెరీర్‌ను మలుపు తిప్పింది: సచిన్

Webdunia
గురువారం, 24 జులై 2014 (15:48 IST)
పెర్త్ నగరంలో 'వాకా' పిచ్‌పై సాధించిన సెంచరీనే తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. 1992లో వాకా పిచ్‌పై చేసిన సెంచరీ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని సచిన్ వెల్లడించాడు. 

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్ పై... ప్రమాదకర ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడం తనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సచిన్ అన్నాడు. 
 
వాకా లాంటి ప్రమాదకరమైన పిచ్‌ను ప్రపంచంలో మరెక్కడా చూడలేమని... అక్కడ పరుగులు చేసినట్టయితే ప్రపంచంలో మరెక్కడైనా పరుగులు చేయవచ్చని తాను భావించానని సచిన్ తెలిపాడు. 
 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments