Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు రూ. 250 కోట్లు ఫైన్: బీసీసీఐ

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:45 IST)
భారతదేశంలో సిరీస్‌ను అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్లినందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు రూ. 250 కోట్లు  ఫైన్ చెల్లించాల్సిందేనని బీసీసీఐ డిమాండ్ చేసింది. వెస్టిండీస్ జట్టు భారత సిరీస్ను సగంలో వదిలిపెట్టి వెళ్లిపోయినందుకు తమకు భారీ నష్టం వాటిల్లిందని, వెంటనే దీనికి సంబంధించిన పరిష్కారంతో ముందుకు రావాలంటూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ ఓ లేఖ రాసింది. 
 
ఆ లేఖలో కేవలం మీడియా హక్కుల రూపంలోనే బీసీసీఐకి 35 మిలియన్ డాలర్ల నష్టం ఏర్పడిందని తెలిపింది. టికెట్ అమ్మకాల రూపంలో మరో 2 మిలియన్ డాలర్లు, టైటిల్ స్పాన్సర్షిప్ కోసం మైక్రోమాక్స్కు 1.6 మిలియన్ డాలర్లు.. ఇలా భారీ నష్టమే వాటిల్లిందని బీసీసీఐ పేర్కొంది. 
 
ఇంతేకాకుండా ఇంకా నైక్ ఇచ్చిన కిట్ స్పాన్సర్షిప్.. ఇలాంటివి చాలా ఉన్నాయని ఆ లెక్కన మొత్తం రూ. 250 కోట్ల లను 15 రోజుల లోపు వెస్టిండీస్ బోర్డు చెల్లించాలని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ లేఖలో రాశారు.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments