Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాను ఢీకొట్టడం అంత సులభం కాదు : శ్రీలంక కెప్టెన్

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (12:44 IST)
సొంతగడ్డపై భారత్ క్రికెట్ జట్టుతో తలపడటం అంత తేలిక కాదని శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ ఏంజెంలో మాథ్యూస్ వెల్లడించారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో జరగనున్న సిరీస్ విషయంలో తాము అయిష్టతతో ఉన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. 
 
కాకపోతే, సిరీస్‌కు తాము సన్నద్ధం కాలేదనేదే తమ అభ్యంతరమన్నాడు. పైపెచ్చు భారత్‌ను వారి సొంతగడ్డపై ఢీకొనడం అంత సులువు కాదని... పూర్తి స్థాయిలో సన్నద్ధమైతేనే టీమిండియాను ఢీకొనగలమని తెలిపాడు. పాకిస్థాన్ సిరీస్ తర్వాత తమకు రెండు నెలల విరామం దొరికిందని... పది రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫిట్నెస్ కార్యక్రమాన్ని ఆరంభించామని... ఇంతలోనే కథ మలుపు తిరిగడంతో భారత్‌కు రావాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని తాము సానుకూలంగా స్వీకరిస్తామని తెలిపాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments