Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ సస్పెన్షన్: 3నెలల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అజ్మల్!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (21:38 IST)
ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో మూడు నెలల తర్వాత అజ్మల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కనిపించాడు. ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో మూడు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఎట్టకేలకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్‌లోకి దిగాడు.
 
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా లాహోర్‌లో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అజ్మల్ బౌలింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

పాకిస్థాన్- ఎ తరుపున కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేసిన అజ్మల్ ఒక వికెట్టు తీసి 23 పరుగులు ఇచ్చాడు. అయితే తాను చేసిన బౌలింగ్‌పై అజ్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే వరల్డ్ కప్ నాటికి జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments