Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ వివరాలు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2009 (15:22 IST)
File
FILE
వచ్చే 2011 సంవత్సరంలో జరుగనున్న ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ముంబైలో విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభ మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్‌లు తలపడతాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగే ఈ మ్యాచ్ జరుగనుంది.

అలాగే, పాకిస్థాన్ ఆడే అన్ని మ్యాచ్‌లను ఆతిథ్య దేశం శ్రీలంకలో నిర్వహించనున్నారు. కాగా, ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌తో పాటు.. బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలు ఢాకాలో వచ్చే యేడాది ఫ్రిబవరి 17వ తేదీన జరుగుతాయి.

ఫ్రిబవరి 19.. భారత్-బంగ్లాదేశ్ (ఢాకా).
ఫ్రిబవరి 20 న్యూజిలాండ్-కెన్యా (చెన్నయ్), శ్రీలంక-కెనడా (బాంబన్ టోటా).
ఫ్రిబవరి 21 ఆస్ట్రేలియా- జింబాబ్వే (అహ్మదాబాద్).
ఫ్రిబవరి 22 ఇంగ్లండ్- నెదర్లాండ్ (నాగ్‌పూర్).
ఫ్రిబవరి 23 పాకిస్థాన్-కెన్యా (హాంబన్‌టోటా).
ఫ్రిబవరి 24 దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ (న్యూఢిల్లీ).
ఫ్రిబవరి 25 ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ (నాగ్‌పూర్), బంగ్లాదేశ్-ఐర్లాండ్ (ఢాకా).
ఫ్రిబవరి 26 శ్రీలంక-పాకిస్థాన్ (కొలంబో).
ఫ్రిబవరి 27 భారత్-ఇంగ్లండ్ (కోల్‌కతా).
ఫ్రిబవరి 28 వెస్టిండీస్-నెదర్లాండ్ (న్యూఢిల్లీ), జింబాబ్వే - కెనడా (నాగ్‌పూర్).

మార్చి 1 శ్రీలంక - కెన్యా (కొలంబో).
మార్చి 2 ఇంగ్లండ్- ఐర్లాండ్ (బెంగుళూరు).
మార్చి 3 దక్షిణాఫ్రికా -నెదర్లాండ్స్ (మొహాలీ), పాకిస్థాన్ - కెనడా (కొలంబో).
మార్చి 4 న్యూజిలాండ్-జింబాబ్వే (అహ్మాదాబాద్), బంగ్లాదేశ్-వెస్టిండీస్ (ఢాకా).
మార్చి 5 శ్రీలంక-ఆస్ట్రేలియా (కొలంబో).
మార్చి 6 భారత్-ఐర్లాండ్ (బెంగుళూరు), ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా (చెన్నయ్).
మార్చి 7 కెన్యా-కెనడా (న్యూఢిల్లీ).
మార్చి 8 పాకిస్థాన్-న్యూజిలాండ్ (పల్లెకెలె).
మార్చి 9 భారత్-నెదర్లాండ్స్ (న్యూఢిల్లీ).
మార్చి 10 శ్రీలంక-జింబాబ్వే (పల్లెకెలె).
మార్చి 11 వెస్టిండీస్-ఐర్లాండ్ (మొహాలీ), బంగ్లాదేశ్-ఇంగ్లండ్ (చిట్టగాంగ్)

మార్చి 12 భారత్-దక్షిణాఫ్రికా (నాగ్‌పూర్).
మార్చి 13 న్యూజిలాండ్-కెనడా (ముంబై), ఆస్ట్రేలియా-కెన్యా (బెంగుళూరు).
మార్చి 14 పాకిస్థాన్- జింబాబ్వే (పల్లెకెలె), బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ (చిట్టగాంగ్).
మార్చి 15 దక్షిణాఫ్రికా-ఐర్లాండ్ (కోల్‌కతా).
మార్చి 16 ఆస్ట్రేలియా-కెనడా (బెంగుళూరు).
మార్చి 17 ఇంగ్లండ్-వెస్టిండీస్ (చెన్నై).
మార్చి 18 శ్రీలంక-న్యూజిలాండ్ (ముంబై), ఐర్లాండ్ - నెదర్లాండ్స్ (కోల్‌కతా).
మార్చి 19 ఆస్ట్రేలియా-పాకిస్థాన్ (కొలంబో), బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా (ఢాకా).
మార్చి 20 జింబాబ్వే-కెన్యా (కోల్‌కతా), భారత్-వెస్టిండీస్ (చెన్నయ్).

మార్చి 23 తొలి క్వార్టర్ ఫైనల్ (ఢాకా).
మార్చి 24 రెండో క్వార్టర్ ఫైనల్ (కొలంబో).
మార్చి 25 మూడో క్వార్టర్ ఫైనల్ (ఢాకా).
మార్చి 26 నాలుగో క్వార్టర్ ఫైనల్ (అహ్మదాబాద్).
మార్చి 29 మొదటి సెమీ ఫైనల్ (కొలంబో).
మార్చి 30 రెండో సెమీ ఫైనల్ (మొహాలీ).
ఏప్రిల్ 2 ఫైనల్ (ముంబై).

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments