Webdunia - Bharat's app for daily news and videos

Install App

13న సచిన్ టెండూల్కర్ ప్రతిమ ఆవిష్కరణ

Webdunia
భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైనపు ప్రతిమను ఈ నెల 13వ తేదీన ముంబైలో ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి ప్రతిమను లండన్‌లో ఆవిష్కరించాల్సి ఉండగా, సచిన్ చేతుల మీదుగానే ఈ బొమ్మను ఆవిష్కృతమవడం విశేషం. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మూడు మాసాల సమయంలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్‌గా రాణించిన ‌సచిన్‌ మైనపు ప్రతిమ లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్‌ తస్సద్‌ మ్యూజియంలో వెలియనుంది. ప్రఖ్యాత ప్రముఖుల మైనపు బొమ్మలకు మాత్రమే నెలవైన మ్యూజియం మేడమ్‌ తస్సద్‌ మ్యూజియం. ఇందులో సచిన్‌ మైనపు బొమ్మకు చోటు దక్కింది. ఇందులో చోటు దక్కించుకున్న తొలి భారత క్రీడాకారుడు కూడా సచినే కావడం మరో విశేషం.

ఇలా విదేశాల్లో మేడమ్‌ తస్సద్‌ ప్రతిమను ఆవిష్కరిస్తుండటం కూడా ఇదే తొలిసారి. ప్రత్యేకించి మైనంతో రూపొందించిన ఈ ప్రతిమను తయారు చేయడానికి మూడు నెలలు పట్టింది. మాస్టర్‌ బాస్టర్‌ సచిన్‌ విరాళంగా ఇచ్చిన తెల్ల రంగు క్రికెట్‌ దుస్తులతో దీన్ని తీర్చిదిద్దినట్లు కళాకారులు తెలిపారు. భారత విఖ్యాత క్రికెటర్లు సునీల్‌ గవాస్కర్‌, హర్యానా హరికెన్‌ కపిల్‌దేవ్‌ తదితరులకు దక్కని ఈ అరుదైన గౌరవం సచిన్‌కు లభించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

Show comments