Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్లో ఓవర్ రేటు: గంగూలీ సేన కేకేఆర్‌పై భారీ జరిమానా!

Webdunia
PTI
టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించే ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై స్లో ఓవర్ రేటు కారణంగా భారీ జరిమానా విధించారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో బుధవారం జరిగిన 39వ లీగ్ మ్యాచ్‌లో కెప్టెన్ సౌరవ్ గంగూలీపై 40వేల డాలర్లు, జట్టు సభ్యులకు పదివేల డాలర్ల చొప్పున ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా 39వ లీగ్ మ్యాచ్‌లో గౌతం గంభీర్ సేన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను కేకేఆర్ 14 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి రెండు ఓవర్లలో కేకేఆర్ బౌలింగ్ చేసేందుకు అధిక సమయాన్ని తీసుకోవడంతో ఐపీఎల్ యాజమాన్యం ఆ జట్టు కెప్టెన్, సభ్యులపై భారీ జరిమానా విధించాల్సి వచ్చింది.

కాగా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గంగూలీ సేన విజయం సాధించడం ద్వారా పది పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్ 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments