Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పాట్ ఫిక్సింగ్: సస్పెన్షన్‌పై సల్మాన్ భట్, ఆసిఫ్‌ల అప్పీలు

Webdunia
FILE
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని, జైలు శిక్షను కూడా అనుభవించి విడుదలైన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ తమపై విధించిన సస్పెన్షన్‌పై క్రీడాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించనున్నారు. వీరిద్దరితోపాటు మరో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌ను కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా క్రౌన్ కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

2011 లో నిషేధం వేటు పడిన తర్వాత వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా దాని నుంచి విముక్తి పొందలేకపోయారు. ఫలితంగా అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments