Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాన్‌ఫోర్డ్‌తో నేనూ నష్టపోయా : పీటర్సన్

Webdunia
టెక్సాస్ బిలీయనీర్ స్టాన్‌ఫోర్డ్ దెబ్బకు.. ఇన్వెస్టర్లు మాత్రమే కాదు, క్రికెటర్లకు కూడా పెద్ద షాక్ తగిలినట్లైంది. ఈ మేరకు స్టాన్‌ఫోర్డ్‌ను నమ్మి తాను కూడా డబ్బులు నష్టపోయినట్లు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మీడియాతో వాపోయాడు.

ఈ విషయమై పీటర్సన్ మాట్లాడుతూ... స్టాన్‌ఫోర్డ్‌తో గతంలో తాను వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నాననీ, తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఒప్పందాన్ని రుద్దు చేసుకున్నట్లయ్యిందనీ వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఒప్పందం విలువెంతో మాత్రం చెప్పేందుకు ఆయన నిరాకరించాడు.

స్థానిక పత్రికల కథనం ప్రకారం... పీటర్సన్ స్టాన్‌ఫోర్డ్‌తో రెండు సంవత్సరాల వ్యక్తిగత ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా, స్టాన్‌ఫోర్డ్ చర్యలతో తాను చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని పీటర్సన్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే... సెక్యూరిటీ కుంభకోణానికి పాల్పడిన ఈ అపర కుబేరుడు అలెన్ స్టాన్‌ఫోర్డ్‌తో తమకున్న అన్ని రకాల సంబంధాలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం తెగదెంపులు చేసుకున్న సంగతి విదితమే. ఈ మేరకు స్టాన్‌ఫోర్డ్ నిర్వహించనున్న అంటిగా ట్వంటీ20 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌లో నాలుగు దేశాల ట్వంటీ20 టోర్నీలలో కూడా పాల్గోరాదని ఈసీబీ నిర్ణయించిన సంగతి విదితమే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments