Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్ వల్లే భారత జట్టుకు కష్టాలు: మార్టిన్

Webdunia
శనివారం, 28 మార్చి 2009 (09:21 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌లో భారత జట్టు కష్టాల్లో పడటానికి కారణం తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగేనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు ధీటుగా ఫీల్డింగ్‌ను ఏర్పాటు చేయడంలో సెహ్వాగ్ పూర్తిగా విఫలమైనట్లు మార్టిన్ విమర్శించాడు.

నేపియర్‌లో విలేకరులతో మార్టిన్ మాట్లాడుతూ, రెండో టెస్ట్‌కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం భారత జట్టుకు ఎదురుదెబ్బేనన్నాడు. ధోనీ లేని లోటు భారత జట్టులో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. అదీ సీనయర్లయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లు మైదానంలో ఉన్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించాడు.

సెహ్వాగ్ కన్నా.. పేస్ బౌలర్ జహీర్ ఖానే ఎక్కువగా ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ కనిపించాడన్నాడు. మైదానంలో భారత ఫీల్డర్లు రోజంతా జేబులో చేతులు వేసుకుని నిలవడాన్ని బట్టి.. ఈ మ్యాచ్... ఫలితం తేలనిదిగా వారు ముందే నిర్ణయించుకున్నట్లున్నారని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments