Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీస్ బెర్త్ కోసం ముంబైపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ నెగ్గేనా..?!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకుగాను ఢిల్లీ డేర్‌డెవిల్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబై వేదికగా జరిగే 47వ లీగ్ మ్యాచ్‌లో ముంబైపై నెగ్గడమే లక్ష్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ బరిలోకి దిగనుంది.

కానీ.. ముంబైపై జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఢిల్లీ డేర్‌డెవిల్స్ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలంటే.. ముంబైతో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన అవసరం ఉంది. అయితే ముంబై గడ్డపై సచిన్ టెండూల్కర్ సేనను మట్టికరిపించడం.. ఢిల్లీకి కష్టతరమేనని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం జరిగిన 45వ లీగ్ మ్యాచ్‌లో సచిన్ సేన రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఇండియన్స్ ఎనిమిది విజయాలు, 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఆరింటిలో విజయాలను, మిగిలిన ఐదింటిలో పరాజయాలను నమోదు చేసుకుని మూడో స్థానంలో కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments