Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ విషయంలో పొరపాటు చేశాను: నోరు విప్పిన ఛాపెల్

Webdunia
PTI
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విషయంలో పొరపాటు చేశానని ఎట్టకేలకు గ్రెగ్ ఛాపెల్ ఒప్పుకున్నాడు. ప్రపంచకప్‌లో సచిన్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని భావించాను. కానీ సచిన్ ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి సచిన్ విషయంలో భిన్నంగా వ్యవహరించి ఉండాలని నాలుగేళ్ల తర్వాత ఛాపెల్ అంగీకరించాడు.

ఏ స్థానంలో దిగాలనే విషయాన్ని సచిన్‌కే వదిలేయాల్సిందని ప్రస్తుత ఆసీస్ సెలక్టర్ గ్రెగ్ ఛాపెల్ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్నంతకాలం వివాదాలు సృష్టించిన ఛాపెల్ చివరికి రాజీనామా చేశాడు. అసలు గొడవకు కారణమేమిటనే విషయంపై ఛాపెల్ నాలుగేళ్ల తర్వాత నోరువిప్పాడు.

గౌతం భట్టాచార్య రచించిన పుస్తకంలో మొత్తం గొడవ గురించి గుర్తు చేసుకున్నాడు. సచిన్‌తో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో విభేదించాం. కానీ తానెప్పడు సచిన్ సామర్థ్యాన్ని శంకించలేదు. తర్వాత కొన్ని రోజుల్లోనే తానూ, సచిన్ మనస్పర్ధలను తొలగించుకున్నామని ఛాపెల్ వెల్లడించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments