Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోయబ్ జల్సారాయుడు: పాక్ మీడియా గగ్గోలు

Webdunia
PTI
సానియా మీర్జాను వివాహమాడబోతున్న పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మహా జల్సారాయుడని పాకిస్తాన్ మీడియా గగ్గోలు పెడుతోంది. రాత్రయితే చాలు... షోయబ్ మాలిక్ నైట్ పార్టీల్లో అమ్మాయిలతో చిందులేస్తూ కాలం గడుపుతాడని చెపుతున్నాయి.

అంతేకాదు షోయబ్‌కు పాకిస్తాన్‌లో మరో అమ్మాయితో లింకు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. పాక్ మీడియాలో ఓ ఛానల్ అయితే నిన్నటి నుంచి షోయబ్ - గుర్తు తెలియని ఓ అమ్మాయితో వేసిన చిందుల తాలూకు 15 ఫోటోలను ప్రదర్శిస్తూ ఒకటే గోల చేస్తోంది.

సానియా - షోయబ్ పెళ్లి గడువు సమీపిస్తున్న కొద్దీ షోయబ్ చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా షోయబ్‌ను పెళ్లి చేసుకుని తీరుతానని సానియా గట్టిగా చెప్పేసింది కదా. పెళ్లికి ముందే కాబోయే భర్తకు "అన్ని" విధాలా మద్దతు తెలిపే భార్య దొరకడం అదృష్టమే మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments