Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ మార్పులతో ఐపీఎల్‌కు గ్రీన్‌‍సిగ్నల్

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌ను షెడ్యూల్ మార్పులతో నిర్వహించాలని యాజమాన్యం నిర్వహించింది. ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులను మంగళవారం వెల్లడించనున్నారు. ఐపీఎల్ జరగాల్సిన సమయంలోనే సాధారణ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో, మ్యాచ్‌లకు భద్రత కల్పించడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

భద్రతాపరమైన కారణాలతో ఐపీఎల్ రెండో సీజన్‌పై నీలిమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. ఐపీఎల్ కొత్త తేదీలను ప్రకటించేందుకు లలిత్ మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు. ముంబయిలో ఈ రోజు మధ్యాహ్నం జరిగే విలేకరుల సమావేశంలో లలిత్ మోడీ వీటిని ప్రకటిస్తారు. సాధారణ ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ జరుగుతున్న కారణంగా, మ్యాచ్‌లకు తాము భద్రత కల్పించలేమని కేంద్రం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments