Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక టెస్టు జట్టు: వైస్ కెప్టెన్‌గా ముత్తయ్య మురళీధరన్!

Webdunia
FILE
భారత్-శ్రీలంకల మధ్య జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో ఆడే లంకేయుల జట్టును ఆ దేశ సెలక్షన్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో శ్రీలంక వైవిధ్య పేస్ బౌలర్ లసిత్ మలింగకు చోటు దక్కింది. అలాగే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న ముత్తయ్య మురళీధరన్‌ను సెలక్టర్లు వైస్ కెప్టెన్‌గా నియమించారు.

ఈ నెల 18 నుంచి భారత్‌ - శ్రీలంక టెస్ట్‌ ప్రారంభం కానున్న ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఆడే లంక జట్టులో స్పిన్నర్‌ అజంతా మెండిస్‌కు చోటు దక్కలేదు. గాలెలో ఇంగ్లాండ్‌తో 2007లో జరిగిన టెస్ట్‌లో మలింగ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరి టెస్ట్‌ ఆడాడు. ఆ కాలంలో మలింగ మోకాలి గాయమై దాదాపు 9 నెలలు క్రికెట్‌కు దూరమవడం గమనార్హం.

అలాగే శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపెక్సే వ్యక్తిగత వైద్యుడు ఎలియాన్త్‌ వైట్‌ ఈ క్రికెటర్‌కు చికిత్స చేశాడు. అప్పటి నుంచి వన్డేలు, ట్వంటీలకు మాత్రమే మలింగ ప్రాతినిధ్యం ఇచ్చాడు. టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్‌ బౌలింగ్‌ చేయవలసి ఉండటం వల్లే శ్రీలంక ఫిజియో ఇప్పటి వరకు మలింగను టెస్ట్‌లో సిఫార్సు చేయలేదని తెలిసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments