Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్ జట్టులో రిచర్డ్స్, రాంపాల్‌లకు చోటు

Webdunia
స్వదేశంలో ఇంగ్లండ్‌ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మూడు, నాలుగు వన్డేల కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో బార్బడోస్ బ్యాట్స్‌మెన్ డాలే రిచర్డ్స్, ట్రినిడాన్ ఫాస్ట్‌బౌలర్ రవి రాంపాల్‌లకు చోటు కల్పించింది.

డెవన్ స్మిత్‌ స్థానంలో రిచర్డ్స్‌ను జట్టులోకి తీసుకున్నాడు. తొలి రెండు వన్డేలకు స్మిత్ ఎంపికైనప్పటికీ డ్రెస్సింగ్ రూంకే పరిమితం అయ్యాడు. అలాగే, తొలి టెస్టులో చోటు దక్కినప్పటికీ, కాలి గాయం కారణంగా మైదానంలోకి దిగలేక పోయాడు. ఇకపోతే రాంపాల్‌కు డరేన్ పావెల్ స్థానంలో చోటు కల్పించారు.

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అలాగే తొలి వన్డేలో చోటు దక్కినప్పటికీ ఐదు ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించి ఒక వికెట్ తీశాడు. 30 వన్డేలు ఆడిన రాంపాల్, గత 2008లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన వెస్టిండీస్ జట్టులో స్థానం పొందాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మూడో వన్డే 27వ తేదీన జరుగుతుంది.

జట్టు వివరాలు.. క్రిస్ గేల్ (కెప్టెన్), దినేష్ రాందిన్ (వికెట్ కీపర్), బాకర్, బ్రేవో, చందర్‌పాల్, ఎడ్వర్డ్స్, నికితా మిల్లర్, పాల్లార్డ్, రవి రాంపాల్, డలే రిచర్డ్స్, సామ్మి, శర్వాణ్, సిమ్మన్స్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments