Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శకుల నోటికి రికీ తాళం వేస్తాడని భావిస్తున్నా: ద్రవిడ్

Webdunia
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో మంచి స్కోర్లు సాధించి విమర్శకుల నోటికి తాళం వేస్తాడని భావిస్తున్నానని టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా రికీ పాంటింగ్ ఇప్పటికీ కొనసాగుతున్నాడని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.

ఇటీవలి కాలంలో పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న పాంటింగ్ జాతీయ జట్టు నుంచి తప్పుకోవాలన్న వాదన బలంగా వినిపిస్తున్న తరుణంలో ద్రవిడ్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పేలవమైన ఫామ్‌తో దాదాపు రెండేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయిన పాంటింగ్ సగటున కేవలం 28.74 పరుగులు మాత్రమే చేయడంతో జాతీయ జట్టు నుంచి అతన్ని తప్పించాలని విమర్శకులు బలంగా వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో స్వదేశంలో భారత్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో పాంటింగ్ రాణించినా రాణించలేకపోయినా మున్ముందు మాత్రం అతను గతంలో మాదిరిగా మళ్లీ చెలరేగడం ఖాయమని ద్రవిడ్ అంటున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments