Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయావకాశాలకు యూనిస్ దెబ్బ : జయవర్ధనే

Webdunia
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో... తమ విజయావకాశాలను పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ దెబ్బతీశాడని శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్థనే వాపోయాడు. కరాచీలోని జాతీయ స్టేడియంలో పాక్-లంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

అనంతరం జయవర్ధనే మీడియాతో మాట్లాడుతూ... అద్భుతమైన ఫామ్‌తో యూనిస్ చెలరేగి ఆడాడనీ, నిజంగా అతని ఆటతీరు ప్రశంసనీయమని అన్నాడు. క్రీజ్‌లో ఎక్కువ సమయం నిలిచి ఉండటమేగాకుండా, ట్రిపుల్ సెంచరీని సాధించిన యూనిస్.. మ్యాచ్ డ్రా అయ్యేందుకు కీలకపాత్ర పోషించాడన్నాడు. యూనిస్ ఆటతీరే లంక విజయావకాశాలకు గండికొట్టిందని మహేళ పేర్కొన్నాడు.

అయినప్పటికీ... తమ జట్టు సభ్యుల ప్రదర్శన సంతృప్తికరంగానే ఉందని జయవర్ధనే సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే ఓపెనర్‌గా బరిలో దిగిన వెంటనే అవుటయిన తరంగ పరనవితనను వెనకేసుకొస్తూ... అతనో గొప్ప ఆటగాడని అన్నాడు. చిన్న పొరపాట్లు జరగడం సహజమేననీ, ఈ మ్యాచ్ నుంచి అతనెంతోగానో నేర్చుకున్నాడని జయవర్ధనే వివరించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హానీట్రాప్‌లో పడిపోయాడు.. ఆర్మీ సీక్రెట్లు చెప్పేశాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..

చెల్లి స్నానం చేస్తుండగా చూశాడనీ వెల్డర్‌ను చంపేసిన సోదరుడు..

వైకాపా నేతలు సిమెంట్ - పేపర్ వ్యాపారాలు మానేస్తే.. సినిమాలను వదులుకుంటా : పవన్ కళ్యాణ్

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

Show comments