Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచకప్‌లో నా సత్తా ఏంటో నిరూపిస్తా: చావ్లా

Webdunia
వన్డే ప్రపంచకప్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని యువ స్పిన్నర్ పియూష్ చావ్లా అన్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చినా, శక్తివంచ లేకుండా తన వంతు పాత్రను పోషించానని చావ్లా వ్యాఖ్యానించాడు.

ఈసారి వరల్డ్ కప్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఎంపికైన 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టులో తన చేరిక ఆషామాషీగా వచ్చిపడింది కాదని చావ్లా స్పష్టం చేశాడు. తనను తాను చాలా సందర్భాల్లో నిరూపించుకున్నానని తెలిపాడు.

ఇకపోతే.. వన్డే ప్రపంచకప్ జట్టు స్పిన్ విభాగంలో హర్భజన్ సింగ్, రామచంద్రన్ అశ్విన్‌లతోపాటు చావ్లా కూడా ఉన్నాడు. అయితే, 2008 నుంచి ఇప్పటివరకూ అతనికి కేవలం రెండంటే రెండు వన్డేల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది.

వాస్తవానికి చావ్లా కంటే మరో యువ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా నిలకడగా రాణిస్తున్నాడు. అతనినే వరల్డ్ కప్ పోటీలకు ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కానీ, ఓఝాను పక్కకు పెట్టిన సెలక్షన్ కమిటీ అనూహ్యంగా చావ్లాను ఎంపిక చేసింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments